TG: ఆర్టీసీ సమ్మె, డ్రైవర్ శంకర్ ఆత్మహత్య నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అలర్టయ్యారు. అన్ని బస్ డిపోల ముందు పోలీసులు మోహరించారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ అత్యవసర సమావేశమైంది. శంకర్ గౌడ్‌కు జేఏసీ నేతలు నివాళులర్పించారు. ప్రభుత్వంతో చర్చలు, శంకర్ గౌడ్ మృతిపై చర్చించారు. ఈ భేటీ తర్వాత సచివాలయానికి వెళ్లనున్నారు.