ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు లక్ష్మీ నందన్‌రెడ్డి ఓబుల్ కంపెనీ బోర్డుకు రాజీనామా చేశారు. ప్రస్తుతం హోల్‌టైమ్ డైరెక్టర్‌గా, ఇన్నోవేషన్ విభాగానికి హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఏప్రిల్ 10 నుంచి ఆయన రాజీనామా అమల్లోకి వస్తుందని స్విగ్గీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.