TG: సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కావూరి అంత్యక్రియలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. కేంద్రమంత్రిగా పనిచేశారు.