ఫోన్ డయలర్లో నంబర్లతో పాటు ఉండే స్టార్(*), హ్యాష్(#) గుర్తులు ప్రత్యేక పనుల కోసం ఇచ్చారు. ఇవి టెలికాం నెట్వర్క్కు ప్రత్యేక ఆదేశాలను పంపడానికి వాడతారు. ఫోన్ బ్యాలెన్స్ చెక్ చేయడం, కాల్ వెయిటింగ్ వంటి సేవలను యాక్టివేట్ చేయడం కస్టమర్ కేర్ IVR సిస్టమ్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి టెలికాం నెట్వర్క్తో సులభంగా కమ్యూనికేట్ చేయడంలో సహాయపడతాయి.