TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంట విషాదం నెలకొంది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూశారు. హైదరాబాద్లోని క్రిన్స్విల్లాస్లో ఆయన మృతదేహాన్ని ఉంచారు.
Tags :