AP: ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలి కానీ భావోద్వేగాలతో సమస్యలు సృష్టించవద్దని కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలకు CM చంద్రబాబు సూచించారు. సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుంచుకోవాలని.. సమస్యలపై తనను లేదా Dy.CM పవన్‌ను సంప్రదించమన్నారు. తనపై, పవన్‌పై, PM మోదీపై ప్రజల నమ్మకంతోనే 94% సీట్లు గెలిచామని.. ఈ కూటమి ప్రభుత్వం కొనసాగితేనే రాష్ట్రాభివృద్ధి అని స్పష్టంచేశారు.