TG: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై మాజీ MLA జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కి వ్యవస్థపై అవగాహన లేదన్నారు. కేంద్రానికి డబ్బులు వెళ్లేది రాష్ట్రం నుంచేనని తెలిపారు. పైసలు ఇవ్వనని బ్లాక్మెయిల్ చేస్తున్నారా?.. మోదీ ఫొటో పెట్టకపోతే డబ్బులు ఇవ్వరా? అని ప్రశ్నించారు. బండి సంజయ్‌కి రాజకీయ అవగాహన లేదని.. ఆయన ఒక బ్రేకింగ్ లీడర్ అన్నారు.