TG: కాంగ్రెస్ మరోసారి దేశ వ్యతిరేకత బయటపెట్టుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. RAW, RSSను టార్గెట్ చేయడం దుర్మార్గమన్నారు. విదేశీసంస్థలతో కాంగ్రెస్ అంటకాగుతోందన్నారు. దేశవ్యతిరేక శక్తులకు కేంద్రంగా కాంగ్రెస్ మారిందన్నారు. తప్పుడు నివేదికతో దుష్ప్రచారం చేస్తోందన్నారు.