జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(NFHS-6) 2023-24 ప్రకారం మద్యం సేవించడంలో పురుషులలో అరుణాచల్ ప్రదేశ్(50.5%) మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ(43.9%), సిక్కిం(42.2%), ఛత్తీస్గఢ్(38.3%), జార్ఖండ్(33.6%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహిళల్లోనూ అరుణాచల్(23.2%) టాప్లో నిలిచింది. ఆ తర్వాత సిక్కిం(19.9%), TG(7.1%), త్రిపుర(6.0%) రాష్ట్రాలు ఉన్నాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.