TG: రాష్ట్ర పోలీస్ శాఖలో సమగ్ర సంస్కరణలకు DGP సీవీ ఆనంద్ పిలుపునిచ్చారు. CCTNS పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. గ్రేహౌండ్స్, సైబర్, డ్రగ్స్ నిరోధానికి కట్టుబడాలన్నారు. త్వరలో ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ & రోడ్ సేఫ్టీ బ్యూరో’, టెక్ టీమ్ ఏర్పాటు చేస్తామన్నారు. SPలు, కమిషనర్లు క్రైమ్ రివ్యూలు నిర్వహించాలని సూచించారు.