AP: రాష్ట్రంలో ఆప్షన్-3 సహా పెండింగ్లో ఉన్న గృహాలన్నింటినీ ఈ ఏడాది సెప్టెంబరులోపు పూర్తి చేయాలని మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ.. పీఎం ఆవాస్ యోజన 2.0 లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరగాలని స్పష్టం చేశారు. నిర్దేశించిన గడువులోగా నాణ్యతతో ఇళ్లను నిర్మించాలని అధికారులకు సూచించారు.