TG: రాష్ట్రంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలో భాగంగా 4332 స్థానాలకు పోలింగ్ జరిగింది. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతుండగా ఇప్పటివరకు 419 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో కాంగ్రెస్ 286 స్థానాలను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 36, బీజేపీ 13, ఇతరులు 84 స్థానాలలో విజయం సాధించారు.