AP: వైసీపీ ప్రభుత్వం పేదల కడుపు కొట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. NTR పేరు నచ్చకపోతే మరోపేరు పెట్టి కార్యక్రమం కొనసాగించమని చెప్పాం అని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్లు జగన్ మూసేస్తే.. టీడీపీ నేతలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని అన్నారు. కాగా, ఇవాళ సీఎం చంద్రబాబు 60కి పైగా అన్నా క్యాంటిన్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే.