చైనాలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ డబ్బు సంపాదన కోసం అడ్డదారి పట్టాడు. డెలివరీ బాయ్, సింగిల్ పేరెంట్‌గా నటిస్తూ ఆన్లైన్లో సానుభూతి పొందుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. చిన్నారితో కలిసి ఫుడ్ డెలివరీలు చేస్తూ.. తాను సింగిల్ పేరెంట్నని, పాప తల్లి ఆమెను వదిలేసిందని చెబుతూ వీడియోలు చేస్తున్నాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. అతడు చెబుతున్నవన్నీ కట్టుకథలేనని వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.