AP: సోషల్ మీడియా వినియోగదారులకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కీలక హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,549 కేసులు నమోదు చేశామని, 1,344 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 4,529 అభ్యంతరకర పోస్టులను తొలగించినట్లు వివరించారు.