చీనాబ్ నదిపై మరో భారీ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది. JK కిష్తవర్లో నదిపై 260 మెగావాట్ల దుల్హస్తి స్టేజ్-2 హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మించేందుకు పంచజెండా ఊపింది. ఇందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ కూడా ఆమోద ముద్ర వేసింది. ఇదే నదిపై 1856 మెగావాట్ల సామర్థ్యం ఉన్న సవాల్ కోటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ కోసం అంతర్జాతీయ టెండర్లను పిలిచింది.