సత్యసాయి: జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్‌లో భూ సమస్యలకు సంబంధించి మొత్తం 286 అర్జీలు అందాయి. వాటిలో 43 అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించారు. రికార్డులు పరిశీలించిన అనంతరం ధృవీకరణ పత్రాలను కలెక్టర్, జేసీ, ఆర్డీవొ, తహసీల్దార్ల ద్వారా లబ్ధిదారులకు అందజేశారు.