TG: అసెంబ్లీలో సంతాప తీర్మానం సమయంలోనే కేసీఆర్ సభ నుంచి వెళ్లిపోవడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘సంతాప తీర్మానం సమయంలో మౌనం పాటించే వరకు కేసీఆర్ ఉండాలి? మరోసారి ఇలాంటి తప్పు జరకుండా చూసుకుంటారని భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా, నిన్న అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. సంతకం చేసి వెంటనే బయటకు వెళ్లిపోయారు.