KNR: కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డు, జనాభా వివరాలను విడుదల చేశారు. 2011 జనగణన ప్రకారం కరీంనగర్ మున్సిపాలిటీలో 66 వార్డులు, 328870 మంది జనాభా, ST- 5999, SC- 36902, చొప్పదండిలో 14 వార్డులు, 16459 మంది జనాభా కాగా.. ST 205, ఎస్సీ 3062, హుజురాబాద్లో 30 , 34555 3, ST-309, SC-6326, జమ్మికుంటలో 30 వార్డులు, 39476 ఓటర్లు ఉన్నారు.