మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా అమలు చేయాలని టీవీవీయూ డిమాండ్ చేసింది.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి, సంక్షేమ పథకాలు, కూలీల రేట్లు, కనీస వేతనం పెంపు, పని దినాల సంఖ్యను పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.