KNR: మైనర్ బాలికలపై వరుస లైంగిక దాడులకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్థుడు సంపంగి ప్రేమ్ కుమార్‌పై కరీంనగర్ సీపీ పీ.డీ. చట్టం ప్రయోగించారు. SRCL చెందిన ఇతనిపై గతంలో పలు కేసులు, శిక్షలు ఉన్నప్పటికీ ప్రవృత్తి మార్చుకోలేదు. తాజాగా అలుగునూరు వద్ద బాలికపై దాడి చేసిన కేసులో జైలులో ఉండగా.. సీపీ ఉత్తర్వుల మేరకు సోమవారం అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు.