ATP: గుంతకల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం ఆలయం వద్ద జరుగుతున్న శానిటేషన్ పనులను మున్సిపల్ కమిషనర్ అహ్మద్ పరిశీలించారు. ఎక్కడబడితే అక్కడ చెత్తను వేయకుండా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని భక్తాదులకు సూచించారు. ఆలయ వద్ద భక్తాతులకు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా శానిటేషన్ పనులు చేయించామన్నారు.