ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో రవితేజ మరో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి రవితేజకు ఓ ఐడియా వినిపించగా.. చర్చలు పాజిటివ్‌గా జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించనున్నట్లు, కథను వక్కంతం వంశీ అందించనున్నట్లు టాక్.