NRML: అస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలలో జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈనెల 25 నుండి 28 వరకు మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ పోటీలలో జిల్లా నుండి ఏడుగురు అమ్మాయిలు విజయదుందుభి మోగించారు. జూనియర్ విభాగంలో అక్షయ వెండి పతకం, చాకలి నక్షత్ర కాంక్ష పథకం అందుకున్నారు. దీంతో మంగళవారం కిక్ బాక్సింగ్ జిల్లా సెక్రెటరీ లక్ష్మి వారిని అభినందించారు.