MHBD: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి DJలకు ఎలాంటి అనుమతులు లేవనీ తొర్రూరు SI ఉపేందర్ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా DJలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31, జనవరి 1న తొర్రూరు ప్రాంతం అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని, వాహనాలు సేవించి మద్యం నడపరాదని సూచించారు.