తమిళ స్టార్, TVK అధినేత విజయ్ దళపతి నటిస్తున్న మూవీ ‘జన నాయగన్’. DEC 27న మలేషియాలో జరిగిన ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ రికార్డు సృష్టించింది. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా 85 వేలకుపైనే అభిమానులు, సెలబ్రిటీలు తరలివచ్చారు. దీంతో ఈ ఈవెంట్ మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇక ఈ ఈ సినిమా జనవరి 9న విడుదలవుతుంది.