ఆదిలాబాద్ లోని మార్వాడి ధర్మశాలలో గల శ్రీ వేంకటేశ్వర స్వామిని MP గోడం నగేశ్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.