SRD: వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా నేడు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఖేడ్ నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులు, పాడి పంటలతో సుఖంగా ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు