KMR: మాచారెడ్డి మండలం సోమవారంపేట స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న సంధ్య ఘనత సాధించారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని దక్షిణ భారతదేశంలో ఆమె ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్గా ఎంపికైనట్లు హెచ్ఎం భాస్కర్ తెలిపారు. జనవరి 3న విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఆమెకు అవార్డును అందజేయనున్నారు.