EG: రాజానగరం వడిసలేరు గ్రామంలో బీఎస్ఎన్ఎల్ మెడికల్ కాలేజ్ అధినేత గన్ని భాస్కర్ రావు ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు, గుర్రపు స్వారీ పందాలు పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డా. రాజు, అడపా శ్రీను పాల్గొన్నారు.