సితార ఎంటర్టైన్మెంట్స్తో స్టార్ భాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ డైరెక్టర్ స్వరూప్ ఆర్ఎస్జే దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ అధికారికంగా వెల్లడించాడు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్లు తెలిపాడు.