TG: ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో వెంకటేశ్వరస్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకున్నారు. హిమాయత్‌నగర్ ఆలయంలో స్వామివారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు.