AP: తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్తర ద్వార దర్శనంతో సకల పుణ్యాలు లభిస్తాయని పురాణాలు వెల్లడించాయన్నారు. పవిత్ర పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
Tags :