క్రికెట్ ఆస్ట్రేలియా తమ ‘టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ – 2025’ను ప్రకటించింది. ఈ జట్టులో భారత్, ఆస్ట్రేలియా నుంచి నలుగురు.. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు కెప్టెన్గా టెంబా బవుమాను ఎంపిక చేశారు. జట్టు: KL రాహుల్, హెడ్, రూట్, గిల్, బవుమా(C), క్యారీ(wk), స్టోక్స్, స్టార్క్, బుమ్రా, స్కాట్ బోలాండ్, సైమన్ హార్మర్, జడేజా