NDL: కోవెలకుంట్లలోని శ్రీ పాండురంగ విఠలేశ్వరస్వామిని ఇవాళ తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి జయమ్మ దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా గుండా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికిన అర్చకులు, దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.