GDWL: ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందడంతో మున్సిపాలిటీ పరిధిలో ఓటరు జాబితా తయారీ ప్రక్రియను వేగవంతం చేశాం అని గద్వాల మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. గద్వాల మున్సిపాలిటీలో ఎన్నికల కసరత్తు ప్రారంభమైంది. తాజా విభజన ప్రకారం మున్సిపాలిటీని 37 వార్డులుగా ఖరారు చేశారు. మొత్తం 59,289 వేల జనాభా, ఇందులో ఎస్సీ జనాభా 6,193 వేల ఉండగా, ఎస్టీ జనాభా 390 గా తెలిపారు.