TPT: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. సోమవారం 59,631 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 18,609 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ప్రస్తుతం ఆన్లైన్ లక్కీడిప్ టోకెన్లు ఉన్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్నారు.