HNK: కాజీపేట రైల్వే జంక్షన్ ఆవరణలో ఉదయం తల్లి ఒడిలో నిద్రిస్తున్న 5 నెలల బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు స్పందించి రైల్వే స్టేషన్ ఆవరణంలో ఉన్న సీసీ పుటేజీ పరిశీలించి నిందితులను గుర్తిస్తామని పోలీసులు వెల్లడించారు.