VZM: ఈ నెల 25 న ఎస్.కోట పట్టణం పందిరప్పన్న జంక్షన్ వద్ద ఆటో నుంచి జారీ పడిన లక్ష్మణ్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు స్దానిక CI నారాయణమూర్తి తెలిపారు. లక్ష్మణ్(35) తలకు గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం KGHకు తరలించామని అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసామన్నారు.