KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని, అలాంటి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాడులను ప్రోత్సహిస్తూ, భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరథ్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పడిగల శ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.