NTR: గొల్లపూడి శివారు వెస్టర్ను బైపాస్ నుంచి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్‌ను కలుపుతూ 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లై ఓవర్) నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు. బెంజ్ సర్కిల్-పెనమలూరు వరకు అలాంటి ఫ్లైఓవర్ ఉన్నా NH అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ మార్గంలో నిత్యం రద్దీ వల్ల ప్రమాదాలు జరిగి అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు.