WGL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల, టేకుమట్ల ఇసుక రీచ్ల నుంచి సరఫరా చేసేందుకు (TGMDC) కేటాయించినట్లు కలెక్టర్ డా. సత్య శారద తెలిపారు. నిన్న సాయంత్రం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన సాండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇసుక రవాణాపై BPHP కలెక్టర్కు లేక రాయల్సిందిగా హౌసింగ్ అధికారులను కోరారు.