JN: నట్టల నివారణతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. దేవరుప్పుల మండలం కోలుకొండ గ్రామంలో సోమవారం నిర్వహించిన నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడారు. గ్రామ సర్పంచ్ కోతి స్రవంతి ప్రవీణ్ పాల్గొని మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.