MNCL: మందమర్రి పాత బస్టాండ్ వద్ద చిత్తాపూర్‌కు చెందిన వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. SI రాజశేఖర్ ప్రకటన ప్రకారం చిత్తాపూర్‌కు చెందిన టీ.రాజు బైక్‌పై వెళ్తుండగా పాత బస్టాండ్ సమీపంలో మరో వ్యక్తి బైక్‌తో ఢీ కొట్టాడు. ఎందుకు ఢీ కొట్టావని అడగ్గా, అతను తన అనుచరులతో రాజుపై దాడికి చేశాడన్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేశామన్నారు.