NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు, ప్రధాన కార్యదర్శిగా నియమితులైన షేక్ నసీమా, పితాని పద్మ ఎంపీ కేశినేని శివనాథ్ను సోమవారం సాయంత్రం మర్యాద పూర్వకంగా కలిశారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఎంపీని వారిరువురూ కలిసి పదవి పొందుటకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.