AP: విజయవాడలోని జిల్లా జైలు నుంచి దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతిని ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమె రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం అధికారులు శాంతిని విచారించనున్నారు.