TG: కాంగ్రెస్కు మాజీమంత్రి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్కు ఆయనతో పాటు 1500 మంది గుడ్ బై చెప్పారు. కాగా గత కొన్ని రోజులుగా తనకు పార్టీలో సరైన గౌరవం లభించడం లేదని జీవన్ రెడ్డి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.