AP: CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈ నెల 13, 14 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. CRDA ఆఫీస్ ప్రారంభోత్సవం తర్వాత ఢిల్లీ వెళ్లనున్న నేతలు .. 14న గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో విశాఖలో ₹87Crతో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం చేసుకుంటారు. విశాఖలో 480 ఎకరాల్లో 3 క్యాంపసులు ఏర్పాటు కానుండగా, రానున్న 5ఏళ్లలో లక్షన్నర మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా.