KMR: సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకంగా అమలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్టీఐ-2005 వారోత్సవాలలో భాగంగా శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఐ చట్టం అమలు, మార్గదర్శకాల ప్రకారం అమలు చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.