AP: విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతరలో తాను కూర్చున్న వేదిక కూలడంపై అధికారులు వివరణ ఇవ్వాలని YCP నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇది తనపై జరిగిన కుట్ర? లేక ఏర్పాట్లలో అలసత్వమా అని నిలదీశారు. దీనిపై ఇప్పటికే CSకు లేఖ రాశానన్న ఆయన.. గవర్నర్కీ లేఖ రాస్తానని తెలిపారు. ఇక జాతర సరిగా జరగలేదని, బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు.